పడమర కొండల్లో
వాలిన సూరీడా
పగిలిన కోటలనే
వలీనిన మారేడా (X2)
తడిసిన కన్నుల్లో
మల్లి ఉదయించి
కలలో దేవుడిలా
కాపై ఉంటావా
నీ అడుగులకే మడుగులు
వోత్తె వాళ్ళం నువ్వంటే
ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్య
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మాతోనే నువ్వుండాలయ్యా
తమనేలా రాజును మోసే
భాగ్యం కలిగిందనకుంటూ
ఈ బండ్ల గుండెలు పొంగి
పండగ అయిపోదా
తాను చిందించే
చెమటను తడిసె
పుణ్యం దొరికిందనుకుంటు
పులకించిన ఈ నెలంతా
పచ్చగా అయిపోదా
నీ మాటే మా మారయ్య
నీ చూపే శాసనమయ్యా
మా రాజు నువ్వే తండ్రి నువ్వే
కొడుకు నువ్వే
మా ఆయువు కూడా నీదయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా
దండాలయ్యా దండాలయ్యా
మారాజై నువ్వుండాలయ్యా
Comments
Post a Comment